
తాళ్లపాక చినతిరుమలాచార్య - నీవు గలిగిన జాలు
నీవు గలిగిన జాలు నిక్కము అన్నీ గలవు ఆవల మా ఆచార్యు డానతిచ్చెనయ్యా నీవు గలిగిన జాలు నిక్కము అన్నీ గలవు ఆవల మా ఆచార్యు డానతిచ్చెనయ్యా ఆవల మా ఆచార్యు డానతిచ్చెనయ్యా యేలోకమున నున్న యెడయని సొమ్ము నీవె తాలిమి యెందు బోని ధనము నీవె యేలోకమున నున్న యెడయని సొమ్ము నీవె తాలిమి యెందు బోని ధనము నీవె కాలము కడా తరగని ధాన్యము నీవని ఆలించి మాగురుడిట్టె ఆనతిచ్చెనయ్యా కాలము కడా తరగని ధాన్యము నీవని ఆలించి మాగురుడిట్టె ఆనతిచ్చెనయ్యా నీవు గలిగిన జాలు నిక్కము అన్నీ గలవు ఆవల మా ఆచార్యు డానతిచ్చెనయ్యా ఆవల మా ఆచార్యు డానతిచ్చెనయ్యా యెందెందుం దిరిగిన యేలికవు నీవె నిందలేని యట్టి తోడునీడవు నీవె యెందెందుం దిరిగిన యేలికవు నీవె నిందలేని యట్టి తోడునీడవు నీవె ముందు వెనకల నిల్లు ముంగిలియు నీవెయని అందముగ దేశికుడె ఆనతిచ్చెనయ్యా ముందు వెనకల నిల్లు ముంగిలియు నీవెయని అందముగ దేశికుడె ఆనతిచ్చెనయ్యా నీవు గలిగిన జాలు నిక్కము అన్నీ గలవు ఆవల మా ఆచార్యు డానతిచ్చెనయ్యా ఆవల మా ఆచార్యు డానతిచ్చెనయ్యా యెన్నడు గలగ నట్టి హితుడవు నీవె పన్నినట్టె వుండె నిచ్చపంటా నీవె యెన్నడు గలగ నట్టి హితుడవు నీవె పన్నినట్టె వుండె నిచ్చపంటా నీవె నన్ను గాచే శ్రీవెంకటనాథుడ వని తాళ్లపాక అన్నమయ్యం గారె నాకు ఆనతిచ్చెనయ్యా నన్ను గాచే శ్రీవెంకటనాథుడ వని తాళ్లపాక అన్నమయ్యం గారె నాకు ఆనతిచ్చెనయ్యా నీవు గలిగిన జాలు నిక్కము అన్నీ గలవు ఆవల మా ఆచార్యు డానతిచ్చెనయ్యా నీవు గలిగిన జాలు నిక్కము అన్నీ గలవు ఆవల మా ఆచార్యు డానతిచ్చెనయ్యా ఆవల మా ఆచార్యు డానతిచ్చెనయ్యా

