
రమ్మని బంధం (Remove Section)
[పల్లవి — Soft Emotional] రాకిట్ల పున్నమొచ్చే తమ్ముడా... రమ్మని బంధం పిలిచేరా తమ్ముడా...... రమ్మని బంధం పిలిచేరా తమ్ముడా...... [చరణం 1 — Soft] తల్లిగారింటికి రాఖీ కట్టానికే... మనసు పరుగూ తీసేరా తమ్ముడా...... మనసు పరుగూ తీసేరా తమ్ముడా... మనసుకు ఉన్నంత అదృష్టము... మనిషికి లేదాయెరా తమ్ముడా...... మనిషికి లేదాయెరా తమ్ముడా...... [చరణం 2 — Emotional] మనిషిగా వచ్చిన అక్కా చెల్లెళ్ళు... ఒక్కసారే కడతారు రాఖీ... వెనుతిరిగి పోతారు రా తమ్ముడా...... మనసుతో వచ్చిన అక్కా చెల్లెళ్ళు... ఒక్కసారి కాదు రా తమ్ముడా... వందసార్లు కడతారు తమ్ముడా...... [చరణం 3 — Deep Emotional, No Drums] మనిషిగా వచ్చి కట్టలేను గాని — మనసుతో కడతాను రా తమ్ముడా...... మనసుతో కడతాను రా తమ్ముడా...... మనిషిని ఇక్కడ ఉన్నానులే గానంతా అక్కడే రా తమ్ముడా...... మనసారా దీవిస్తారా తమ్ముడా...... నూరేళ్లు సల్లాగుండు తమ్ముడా... వెయ్యేళ్లు సల్లాగుండు తమ్ముడా...... నూరేళ్లు సల్లాగుండు తమ్ముడా... వెయ్యేళ్లు సల్లాగుండు తమ్ముడా...... [చరణం 4 — Warm Emotional] అక్కా తమ్ముళ్ల రక్త సంబంధం... అవనికే అందమురా తమ్ముడా...... అవనికే అందమురా తమ్ముడా... అన్న చెల్లెల్ల రక్త సంబంధం... అవనికే అందమురా తమ్ముడా...... అవనికే అందమురా తమ్ముడా...... అవనికే అందమురా తమ్ముడా...... అవనికే అందమురా తమ్ముడా...... [Soft Emotional Ending ......]

